నమోదు ప్రక్రియ

తెలుగు ప్రపంచం నందు నమోదు చేసుకోండి

కావాల్సిన సమాచారం

మీకు ఈ సైట్లో కావాల్సిన పేరును ఇక్కడ నింపండి.

మీ ఖాతా కోసం ఒక పాస్ వర్డ్ నింపండి. పాస్ వర్డ్ లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి.

మీరు వాడే ఇమెయిల్ చిరునామాను నింపండి.

అదనపు సమాచారం

మీకు తెలుగు ప్రపంచం యొక్క సభ్యులు ఎవరైనా ఈ సైట్ ను సూచించి ఉంటే, ఆ సభ్యుని పేరును ఇక్కడ నింపండి లేదా ఖాళీగా వదిలెయ్యండి.

ఫోరంలలో ప్రదర్శించబడే అన్ని సమయములను స్వయంచాలకంగా మీ ప్రదేశానికి అనుగుణంగా సరైన సమయం చూపించడానికి సరిచేయొచ్చు. అందుకు మీ సమయ జోన్ ను పైన వున్నా జాబితా నుండి ఎంచుకోండి.

అదనంగా, మీరు మీ ప్రదేశంలో పగటి వెలుతురు సమయం ఆదా అనుసరిస్తే కనుక, సరైన ఎంపికను ఎంచుకోండి.

సమయానుసారంగా, నిర్వాహకులు మరియు / లేదా ఇతర సభ్యులు మీకు ఇమెయిల్ ప్రకటనలను లేదా సందేశాలను పంపాలని అనుకోవచ్చు. మీరు కొంత వ్యక్తులు నుండి ఇమెయిల్ను స్వీకరించకూడదు అనుకుంటే, ఇక్కడ ఆ ఎంపికలు చేసుకోవచును.

ఫోరమ్ నియమాలు

మీరు ముందుకు కొనసాగేందుకు, క్రింది నిబంధనలను అంగీకరించాలి:

ఫోరం నియమాలు

ఈ ఫోరమ్ నమోదు ఉచితం! కాని మీరు క్రింద వివరించిన నియమాలు మరియు విధానాలకు కట్టుబడి వుండాలి. మీరు నిబంధనలను అంగీకరించి ఉంటే, 'నేను అంగీకరిస్తున్నాను' అను చెక్ బాక్స్ టిక్ని పెట్టి క్రింద వున్నా 'నమోదు పూర్తి చెయ్యండి' అను బటన్ నొక్కండి. నమోదు రద్దు చెయ్యాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేసి ఫోరం లోకి వెళ్ళండి.

తెలుగు ప్రపంచం యొక్క నిర్వాహకులు, ఈ ఫోరమ్ లో అభ్యంతరకరమైన సందేశాలను లేదా పోస్టులను తొలగించడానికి ప్ర్యత్నిస్తూనె వుంటారు, కాని, ఆన్ని సందేశాలను సమీక్షించడం కుదరదు. ఈ ఫోరమ్ నందు పోస్ట్ చెయ్యబడిన సందేశాలు కేవలం వాటి యొక్క రచయితలది మాత్రమె. తెలుగు ప్రపంచం యొక్క నిర్వాహకులు కాని, vBulletin వాళ్ళు కాని బాధ్యులు కారు.

ఈ కింది నియమాలు పాటిస్తాను అని మీరు అంగీకరించినచొ, మీరు అసభ్యమైన, అశ్లీలమైన లేదా చట్ట విరుద్ధమైన సందేశాలు కాని పోస్ట్ కాని చెయ్యనని హామీ ఇస్తున్నారు.

తెలుగు ప్రపంచం యొక్క నిర్వాహకులు, మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ని తొలగించడానికి లేదా సవరించడానికి లేదా తరలించడానికి సర్వ హక్కులు కలిగి వుంటారు.