'స్మైలీలు' అనేవి భావోద్వేగం లేదా భావాన్ని తెలియజేయడానికి ఉపయోగించవచ్చు చిన్న గ్రాఫికల్ చిత్రాలు. మీరు ఇమెయిల్ లేదా ఇంటర్నెట్ చాట్ ఉపయోగించినట్లయితే, మీకు స్మైలీల గురించి అవగాహన వుంటుంది. కొన్ని ప్రామాణిక పదాలు స్వయంచాలకంగా స్మైలీలుగా మార్చబడతాయి. ఆ పదాలు మరియు వారి స్మైలీల గ్రాఫిక్స్ ఈ కింద చూపించబడ్డాయి.
మీరు చేసే పోస్ట్ లో స్మైలీలను నివారించడానికి, 'టెక్స్ట్ లో స్మైలీలు నివారించు' అనే ఎంపికను ఎంచుకోవచ్చు. అప్పుడు ఆ పోస్ట్ లో ;) అనేది స్మైలి ఫేస్ లోకి మార్చబడదు.