Jayasankar Nilagiri మరియు Telugabbayi మధ్య సంభాషణ

3 సందర్శకుల సందేశాలు

  1. వివేకి సలహాల కోసం చూస్తీ, మూర్ఖుడు పొగడ్తల కోసం పడి చూస్తాడు.
    సంపద ఉప్పు నీరు లాంటిది. ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
    అనామకుడికి కూడా ఒక మంచిరోజు ఉంటుంది.
    అడుగునున్న ఆకు రాలిపొయినప్పుదు పైనున్న ఆకు నవ్వకూడదు - రేపటి వంతు తనదే మరి.
  2. vivekavantudu salahala kosam eduru choostadu, aviveki pogadthalaku arratapadatadu.
  3. నమస్కారం ,

    తెలుగుప్రపంచానిక స్వాగతం, సుస్వాగతం.
    మీ తోటి తెలుగువారితో సంభాషించడానికి చాట్ బాక్స్ని సందర్శించండి.
    మీ ప్రొఫైల్ను మీకు అనుగుణంగా నవీకరించుకోండి.
    ఈ ఫోరమ్ నందు వున్నంతకాలం ఆనందంగా వుండాలని ఆసిస్తూ మరియు మీ సహకారాన్ని కోరుతూ...
    మీ తెలుగు ప్రపంచం నిర్వాహకుడు.
3 సందర్శకుల సందేశాలు 1 నుండి 3 వరకు