వివేకి సలహాల కోసం చూస్తీ, మూర్ఖుడు పొగడ్తల కోసం పడి చూస్తాడు. సంపద ఉప్పు నీరు లాంటిది. ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది. అనామకుడికి కూడా ఒక మంచిరోజు ఉంటుంది. అడుగునున్న ఆకు రాలిపొయినప్పుదు పైనున్న ఆకు నవ్వకూడదు - రేపటి వంతు తనదే మరి.
vivekavantudu salahala kosam eduru choostadu, aviveki pogadthalaku arratapadatadu.
నమస్కారం , తెలుగుప్రపంచానిక స్వాగతం, సుస్వాగతం. మీ తోటి తెలుగువారితో సంభాషించడానికి చాట్ బాక్స్ని సందర్శించండి. మీ ప్రొఫైల్ను మీకు అనుగుణంగా నవీకరించుకోండి. ఈ ఫోరమ్ నందు వున్నంతకాలం ఆనందంగా వుండాలని ఆసిస్తూ మరియు మీ సహకారాన్ని కోరుతూ... మీ తెలుగు ప్రపంచం నిర్వాహకుడు.