లాగిన్

View Full Version : 16 అణాల తెలుగు అమ్మాయి అంటే ఏమిటి



Telugabbayi
14-01-2013, 09:07 AM
https://i.imgur.com/A2bvS.jpg
16 అణాల తెలుగు అమ్మాయి అంటే....
పూర్వ కాలంలో అణాలు ప్ర్రచుర్యం లో ఉండేవి
4 అణాలు అంటే పావలా.
పదహారు అణాలు అంటే నాలుగు పావలాలు ...అంటే 4*25=100.

దీని అర్థం ఏమిటి అంటే, పదహారు అణాల తెలుగు అమ్మాయి అంటే పరిపూర్ణంగా (100%) తెలుగు అమ్మాయి అన్నమాట.

ఆప్యాయత, అనురాగం, తెలుగుదనం వుట్టిపడేదే మన తెలుగమ్మాయి ...

Telugodu
16-01-2013, 06:49 PM
16 అణాల తెలుగు అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం కష్టం అయిపొయింది :p