ఫలితాలు 1 నుండి 2 వరకు 2 లో

అంశం: 16 అణాల తెలుగు అమ్మాయి అంటే ఏమిటి

  1. #1

    16 అణాల తెలుగు అమ్మాయి అంటే ఏమిటి


    16 అణాల తెలుగు అమ్మాయి అంటే....
    పూర్వ కాలంలో అణాలు ప్ర్రచుర్యం లో ఉండేవి
    4 అణాలు అంటే పావలా.
    పదహారు అణాలు అంటే నాలుగు పావలాలు ...అంటే 4*25=100.

    దీని అర్థం ఏమిటి అంటే, పదహారు అణాల తెలుగు అమ్మాయి అంటే పరిపూర్ణంగా (100%) తెలుగు అమ్మాయి అన్నమాట.

    ఆప్యాయత, అనురాగం, తెలుగుదనం వుట్టిపడేదే మన తెలుగమ్మాయి ...

  2. #2

    RE: 16 అణాల తెలుగు అమ్మాయి అంటే ఏమిటి

    16 అణాల తెలుగు అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం కష్టం అయిపొయింది