"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...." కొడుకు మీద కేకలేస్తున్నాడు కోదండం.
"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆ అనూరాధను “చూసి చూసే” ఈ గతి పట్టాను" చెప్పాడు కొడుకు. :blaugh:

వ్యాఖ్యతో ప్రత్యుత్తరం