ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: అంకెలు - Numbers

  1. #1

    అంకెలు - Numbers

    Telugu Numbers (Ankelu)
    1 = ఒకటి Okati
    2 = రెండు Rendu
    3 = మూడు Moodu
    4 = నాలుగు Naalugu
    5 = ఐదు Aidhu
    6 = ఆరు Aaru
    7 = ఏడు Yedu
    8 = ఎనిమిది Enimidi
    9 = తొమ్మిది Thommidi
    10 = పది Padi
    11 = పదకొండు Padhakondu
    12 = పన్నెండు Pannendu
    13 = పదమూడు Padhamoodu
    14 = పద్నాలుగు Padhunaalugu
    15 = పదిహేను Padhihaenu
    16 = పదహారు Padhahaaru
    17 = పదిహేడు Padhihaedu
    18 = పద్దెనిమిది Paddhenimidi
    19 = పందొమ్మిది Panthommidi
    20 = ఇరవై Iravai
    30 = ముప్ఫై Muppai
    40 = నలభై Nalabai
    50 = యాభై Yaabai
    60 = అరవై Aravai
    70 = డెభై Debhai
    80 = ఎనభై Yenabhai
    90 = తొంభై Thombhai
    100 = నూరు లేక వంద Nooru or Vandha
    200 = రెండు వందలు Rendu Vandalu
    1000 = వెయ్యి Veyyi
    10,000 = పది వేలు Padhi Velu
    1,00,000 = లక్ష Laksha
    10,00,000 = పది లక్షలు Padhi Lakshalu
    1,00,00,000 = కోటి Koti ('ti' as in tin)
    ankelu.jpg
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 04-06-2026 02:35 PM. Reason: image added