ఫలితాలు 1 నుండి 4 వరకు 4 లో

అంశం: తెలుగు లో టైప్ చెయ్యడం ఎలా?

  1. #1

    తెలుగు లో టైప్ చెయ్యడం ఎలా?

    ఈ లింక్ క్లిక్ చెయ్యండి...

    https://www.google.com/transliterate/Telugu

    అక్కడ ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు లోకి మారుతాయి. దీనినే 'ఫోనెటిక్ టైపింగ్' అంటారు.ఉదాహరణకి కింద ఫోటో చూడండి.


  2. #2

    RE: తెలుగు లో టైప్ చెయ్యడం ఎలా?

    తెలియజేసినందుకు ధన్యవాదములు

  3. #3

    RE: తెలుగు లో టైప్ చెయ్యడం ఎలా?

    మాటి మాటికి ఆ వెబ్ సైట్ చూడక్కర్లేకుండా ఈ software ఉపయోగించడం సులువని అనుకుంటున్నా
    https://www.google.com/inputtools/

  4. #4

    RE: తెలుగు లో టైప్ చెయ్యడం ఎలా?

    అవును ఇది చాలా ఉపయోగకరంగా వుంది . ధన్యవాదములు హర్ష