ఆదివారము నాడు అగుపించింది
సోమవారము నాడు సొగసు విసిరింది
మంగళవారము నాడు మత్తెక్కించింది
బుధవారము నాడు బోల్త కొట్టించింది
గురువారము నాడు గుర్తు పట్టనండి
శుక్రవారము నాడు శుష్క మందహాసము చేసి
శనివారము నాడు సశేషమనిపించింది
ఆదివారము నాడు మల్లి కనిపించింది
- ఆచి రామన్న

వ్యాఖ్యతో ప్రత్యుత్తరం