-
తెలుగు ప్రపంచానికి స్వాగతం
తెలుగు ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇంటర్నెట్ అనే ఈ విశాల ప్రపంచం లో చాల వింతలూ విశేషాలు. కాని, తెలుగుకి సంబంధించి ప్రత్యేకంగా ఒక వేదిక/ఫోరమ్ (అది కూడా తెలుగులో) లేదు. మన తెలుగువారు ప్రపంచమ నలుమూలల వున్న్రారు. అందరిని ఒక వేదిక మీద రాప్పించాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఫోరమ్. ఇందుకు మీ అందరి సహకారం ఆసిస్తూ...
మీ తెలుగబ్బాయి
-
Re: తెలుగు ప్రపంచానికి స్వాగతం
ఐ విష్ యు అల్ ది వెరీ బెస్ట్ రవి.
helping-hands.jpg
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 08-08-2013 10:42 AM.
-
RE: తెలుగు ప్రపంచానికి స్వాగతం
I Wish You All The Very Best Ravi..