ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: గురు బ్రహ్మ

  1. #1

    గురు బ్రహ్మ

    బ్రహ్మ స్థానే కృతం పాపం విష్ణు స్థానే వినస్యతి
    విష్ణు స్థానే కృతం పాపం శివ స్థానే వినస్యతి
    శివ స్థానే కృతం పాపం గురు స్థానే వినస్యతి
    గురు కృతం పాపం నాస్తి స్థానే వినస్యతి

    బ్రహ్మ వద్ద చేసిన తప్పులు, విష్ణువు వద్ద, విష్ణువు వద్ద చేసిన పాపం.. శివుని ఆశ్రయంతో, శివుని వద్ద చేసిన పాపం.. జ్ఞాన భోదకుడైన గురువు ద్వారా నివారణ అవుతాయి.

    కానీ గురువు వద్ద తప్పు చేసిన, ఆయనకు ద్రోహం తలపెట్టినా.. అందుకు ఎక్కడా పరిహారం లేదని ఈ శ్లోక భావం.

    గురువును మించిన దైవం లేదన్నది ఇందులోని పరమార్ధం.
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 17-06-2026 07:18 PM.