ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

  1. #1

    దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

    1. బియ్యాన్ని దానం చేస్తే......పాపాలు తొలుగుతాయి.
    2.వెండి ని దానం చేస్తే......మనశ్మాంత కలుగుతుంది.
    3. బంగారం దానం చేస్తే......దోషలు తొలుగుతాయి.
    4. పండ్లను దానంచేస్తే......బుద్ ి. సిద్ధి కలుగుతాయి.
    5. పెరుగు దానంచేస్తే.......ఇంద్ ియ నిగ్రహంకలుగుతుంద .
    6. నెయ్యి దానంచేస్తే......రోగా ు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
    7. పాలు దానంచేస్తే......నిద్ లేమిఉండదు.
    8. తేనె దానంచేస్తే.......సంతా ంకలుగుతుంది.
    9. ఊసిరి కాయలు దానంచేస్తే......మతిమ ుపు పోయి జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.
    10. టెంకాయ దానంచేస్తే.........అను ున్న కార్యంసిద్ధిస్తు ది.
    11. దీపాలు దానంచేస్తే........కంటి చూపు మెరుగు పడుతుంది.
    12. గోదానంచేస్తే..........ఋ విముక్తులౌతారు ఋషులఆశీస్సులులభి ్తాయి.
    13. భూమిని దానంచేస్తే.....బ్రహ్ మలోకదర్షనంలభిస్త ంది.
    14. వస్త్రదానంచేస్తే.. ......ఆయషుపెరుగుతుంద .
    15. అన్న దానంచేస్తే.......పెదర కంపోయి. ధనవృద్ధికలుగుతుం ి.


    ఇవి మన వేదాల్లో చెప్పినవి...వీటి*లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. మనం చేసే సహాయం చిన్నదైన ఫరవాలేదు.
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 24-02-2016 11:24 PM.