ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: కంప్యూటర్లో తెలుగు టైపు చేయడం ఎలా

  1. #1

    కంప్యూటర్లో తెలుగు టైపు చేయడం ఎలా

    ప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం లో తెలుగు ఈజీ గా టైపు చేయాలా ?
    ఎ సాఫ్ట్వేర్ లోనైనా తెలుగు టైపు చేయాలా?
    తెలుగు టైపు చేయడాకిని మెయిల్ లో టైపు చేసి కాపీ పేస్టు లు చేస్తున్నారా?

    ఇప్పుడు అలా చేయడం మానేసి సింపుల్ గా నేను చెప్పే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.కాకపోతే కొన్ని చిన్న చిన్న ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా కావలి...



    ఫస్ట్ స్టెప్ :


    --> మీరు Microsoft Windows XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే icomplex డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.

    ( Icomplex డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ను పైనా క్లిక్ చేయండి icomplex Download )
    --> డౌన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ..తర్వాత ఆదేశం మేరకు సిస్టం రీస్టార్ట్ చేయండి.
    --> Microsoft Windows 7,8 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నవారికి icomplex అవసరం లేదు ఆల్రెడీ OS లో వస్తుంది.
    --> ఈ సాఫ్ట్వేర్ తెలుగు వర్డ్స్ కి కావలిసిన స్సిప్త్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది.(ఈ ఫైల్స్ ని XP cd యుస్ చేసి కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు .

    సెకండ్ స్టెప్ :


    --> గూగుల్ తెలుగు input టూల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ఇన్పుట్టు టూల్స్ డౌన్లోడ్ ఈ లింక్ పైనా క్లిక్ చేసి అక్కడ వచ్చిన విండో లో మనకు కావలిన బాష (తెలుగు ) పై చెక్ మార్క్ చేసి లైసెన్స్ అగ్రీ చెక్ మర్క్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి . గూగుల్ input టూల్స్ డౌన్లోడ్ అవ్తుంది

    --> ఆ ఫైల్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయ్యేంత వరకు వేచి యుండాలి.
    -->డౌన్లోడ్ పూర్తి అయినా తర్వాత టాస్క్ మేనేజర్ పై రైట్ క్లిక్ చేసి టూల్స్ బార్స్ లో లాంగ్వేజ్ బార్ ని సెలెక్ట్ చేసుకోవాలి ..అది ఈ క్రింద చూపించిన విదంగా కనిపిస్తుంది
    --> ఆ ఐకాన్ పై క్లిక్ చేసి మనము టైపు చేసే బాషను ఎంచుకోవాలి...
    --> ఆ తర్వాత ఎక్కడ టైపు చేసినా తెలుగు లోనే టైపు అవ్తుంది
    --> తెలుగు టైపు చేయడానికి వేరే కీ బోర్డు అవసరం లేదు మామూలు గా ఇంగ్లీష్ లో టైపు చేస్తే అది తెలుగు లో చూపిస్తుంది దానితో పాటు suggestions కూడా చూపిస్తుంది



    ఈ క్రింది వీడియో ద్వారా మీరు సులువుగా అర్డెం చేసుకోవచ్చు ...



    తెలుగు లో టైపు చేయండి


    -మీ కర్ణా
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 05-01-2016 09:52 AM.