Almonds బాదం పప్పు
Apple సేపు లేదా సేమ రేగు
Apricot సీమ బాదం లేదా జల్లారు పండు
Banana ఆరటి పండు
Berry నేరేడు పండు
Black Currant నల్ల ద్రాక్ష
Blue Berry ఫాల్ సా
Bokharaplum సీమరేగు
Bread Fruit సీమ పనస
Bullock Heart రామా ఫలం
Cape Goose Berry నేల ఉసిరి
Cashewnut జీడి పప్పు
Cherries చెర్రీ పండు
Citron మాడి ఫలం
Currant కిష్మిష్
Custard Apple సీతాఫలం
Dates ఖర్జూరం
Figs అంజూర్
Goose Berry ఉసిరి
Grape Fruit/Sheaddock పంపర్ పనస
Grape ద్రాక్ష
Guava జామ కాయ లేదా జామ పండు
Hog Plum మారేడు పండు
Jackfruit పనస పండు
Jujebi రేగు పండు
Lemon పెద్ద నిమ్మ కాయ
Lime నిమ్మ కాయ
Litchi లిచి పండు
Loquat లొకట పండు
Mango మామిడి పండు
Mosambi బత్తాయి
Muskmelon ఖర్బుజా
Olives ఆలివ్
Orange నారింజ
Palmyrah తాటి
Papaya బొప్పాయి
Peach పీచ్ పండు
Pear పెరి పండు
Pineapple అనాస పండు
Pitted Fruit/Stone Fruit/Wood Apple వెలగ పండు
Plum అల్ బకరా
Plum రేగు
Pomegranate దానిమ్మ
Prunes ప్రున్స్
Raisin ఎండు ద్రాక్ష
Rasberries రాస్ బెర్రీస్
Sapodilla సపోటా
Straw Berry స్ట్రాబెర్రి
Sugar cane చెరుకు గడ
Sweet Orange కమలా పండు
Tender Palm Shoots తేగలు
Tender Palm తాటి ముంజెలు
Water melon పుచ్చ కాయ
Wild Date ఈత పండు