ఫలితాలు 1 నుండి 2 వరకు 2 లో

అంశం: చప్పుడు చెయ్యని తలుపులు?

  1. #1

    చప్పుడు చెయ్యని తలుపులు?

    కిట కిట తలుపులు కిటారు తలుపులు. మూసినా తెరిచినా చప్పుడు చెయ్యవు...

    ఏమిటి అవి?

  2. #2

    Cool RE: చప్పుడు చెయ్యని తలుపులు?

    కను రెప్పలా ?? :rolleyes: