-
తెలుగుప్రపంచం ఉగాది పండుగ లక్కీ డ్రా
సభ్యులందరికీ విజ్ఞప్తి,
తెలుగుప్రపంచం ఉగాది పోటీలో పాల్గొని, ఈ ఉగాది నాడు మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి.
లక్కీ డ్రా లింక్: ఉగాది పండుగ లక్కీ డ్రా

ఈ త్రెడ్ లో వేరే సభ్యులకు ఏదైనా సందేశం ఇవ్వదలచుకుంటే ఇవ్వండి...
మీకు ఏదైనా సందేహము లేదా లాటరిలో ఎంట్రీ ఇవ్వడానికి వీలు కాకపోతే, నాకు వ్యక్తిగత సందేశం పంపండి, లేదా చాట్ బాక్స్ లో సందేశం ఇవ్వండి లేదా webmaster.teluguwebworld@gmail.com కు ఇమెయిల్ చెయ్యండి.
మీ సహకారం కోరుతూ,
మీ తెలుగుప్రపంచం.
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 24-03-2014 06:44 PM.
-
చాలా బాగుంది

Originally Posted by
Telugabbayi
సభ్యులందరికీ విజ్ఞప్తి,
తెలుగుప్రపంచం ఉగాది పోటీలో పాల్గొని, ఈ ఉగాది నాడు మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి.
లక్కీ డ్రా లింక్: ఉగాది పండుగ లక్కీ డ్రా

ఈ త్రెడ్ లో వేరే సభ్యులకు ఏదైనా సందేశం ఇవ్వదలచుకుంటే ఇవ్వండి...
మీకు ఏదైనా సందేహము లేదా లాటరిలో ఎంట్రీ ఇవ్వడానికి వీలు కాకపోతే, నాకు వ్యక్తిగత సందేశం పంపండి, లేదా చాట్ బాక్స్ లో సందేశం ఇవ్వండి లేదా webmaster.teluguwebworld@gmail.com కు ఇమెయిల్ చెయ్యండి.
మీ సహకారం కోరుతూ,
మీ తెలుగుప్రపంచం.
చాలా బాగుంది రవి గారు! అయితే , నేను కూడా ఉగాది సందర్భంగా ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నా ు. అది త్రెడ్ లోనే పోస్ట్ చేయాలా ? నాకు అర్థం కాలేదు.