తెలుగు భాషలో, తెలుగు 'కీ' బోర్డు నుండి మొబైల్* ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలను పంపిచే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి 'తెలుగుమాట' పేరిట రూపొందించిన అప్లికేషన్* యాపిల్* , ఆండ్రాయిడ్* ఫోన్లలో ఉచితంగా డౌన్*లోడ్* చేసుకోవచ్చు. ఐఫోన్*, ఐప్యాడ్*, ఆండ్రాయిడ్* ఫోన్లు, ఆండ్రాయిడ్* ఆధారిత సాంకేతిక పరికరాల్లో నేరుగా తెలుగుమాట యాప్*ను ఉపయోగించి తెలుగులో సందేశాలు పంపవచ్చు.

వ్యాఖ్యతో ప్రత్యుత్తరం