మనలో చాలమందికి కంప్యూటర్లో లేదా ఇంటర్నెట్ వాడకంలో చాల ఆటంకాలు మరియు సందేహాలు వస్తాయి. అన్నిటికి Google వున్నా, కొందరికి దానిలో శోధన వల్ల లాభం లేకపోవచ్చు. మాకున్న పరిజ్ఞానంతో మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తాము. మీ ప్రశ్నలు ఇక్కడ అడగండి.