క్యారెట్ + అల్లం + ఆపిల్ - దేహాన్ని శుభ్రపరచి మంచి ఊపును ఇస్తుంది.


ఆపిల్ + దోసకాయ + ఆకు కూరలు - క్యాన్సర్ నివారించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మరియు కడుపు నొప్పి మరియు తలనొప్పి తొలగిస్తుంది.


టమోటో + క్యారెట్ + ఆపిల్ - చర్మం రంగు మెరుగుపరచి చెడు శ్వాసను తొలగిస్తుంది.


కాకరకాయి + ఆపిల్ + పాలు - చెడు శ్వాసని పోగొట్టి శరీరం లోని వేడి తగ్గిస్తుంది.


ఆరెంజ్ + అల్లం + దోసకాయ - చర్మ తేమను పెంపొందించి శరీర వేడిని తగ్గిస్తుంది.


పైనాపిల్ + ఆపిల్ + పుచ్చకాయ - అనవసర లవణాలు పారద్రోలి, మూత్రాశయం మరియు మూత్ర పిండాలకు మంచి చేస్తుంది.


ఆపిల్ + దోసకాయ + కివి పండు - చర్మం రంగు మెరుగు పరుస్తుంది.


పియర్ (నేరేడు పండులో రకం) & అరటి పండు - షుగర్ కంటెంట్ నియంత్రిస్తుంది .


క్యారెట్ + ఆపిల్ + పియర్ + మామిడి - శరీరం వేడిని పోగొట్టి, టాక్సిక్ పదార్ధాలను అడ్డుకుంటుంది మరియు రక్తపోటు తగ్గిస్తుంది.


అరటి పండు + పైనాపిల్ + పాలు - ఆరోగ్యకరమైన విటమిన్లు కలిగి మలబద్ధకం నిరోధించడానికి పనికివస్తుంది.