ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: ఆరోగ్యకరమె??

  1. #1

    ఆరోగ్యకరమైన రసాలు (Healthy Juices)

    క్యారెట్ + అల్లం + ఆపిల్ - దేహాన్ని శుభ్రపరచి మంచి ఊపును ఇస్తుంది.

    ఆపిల్ + దోసకాయ + ఆకు కూరలు - క్యాన్సర్ నివారించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మరియు కడుపు నొప్పి మరియు తలనొప్పి తొలగిస్తుంది.

    టమోటో + క్యారెట్ + ఆపిల్ - చర్మం రంగు మెరుగుపరచి చెడు శ్వాసను తొలగిస్తుంది.

    కాకరకాయి + ఆపిల్ + పాలు - చెడు శ్వాసని పోగొట్టి శరీరం లోని వేడి తగ్గిస్తుంది.

    ఆరెంజ్ + అల్లం + దోసకాయ - చర్మ తేమను పెంపొందించి శరీర వేడిని తగ్గిస్తుంది.

    పైనాపిల్ + ఆపిల్ + పుచ్చకాయ - అనవసర లవణాలు పారద్రోలి, మూత్రాశయం మరియు మూత్ర పిండాలకు మంచి చేస్తుంది.

    ఆపిల్ + దోసకాయ + కివి పండు - చర్మం రంగు మెరుగు పరుస్తుంది.

    పియర్ (నేరేడు పండులో రకం) & అరటి పండు - షుగర్ కంటెంట్ నియంత్రిస్తుంది .

    క్యారెట్ + ఆపిల్ + పియర్ + మామిడి - శరీరం వేడిని పోగొట్టి, టాక్సిక్ పదార్ధాలను అడ్డుకుంటుంది మరియు రక్తపోటు తగ్గిస్తుంది.

    అరటి పండు + పైనాపిల్ + పాలు - ఆరోగ్యకరమైన విటమిన్లు కలిగి మలబద్ధకం నిరోధించడానికి పనికివస్తుంది.
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 19-06-2026 08:57 AM.