-
ఫోరం లో తెలుగులో పోస్ట్ చెయ్యటం ఎలా?
మీరు కొత్త త్రెడ్ పోస్ట్ చేసినప్పుడు లేదా ఒక త్రెడ్ కు సమాధానం ఇచ్చేటప్పుడు, ఈ కింద చూపిన విధంగా ఎడిటర్ కనిపిస్తుంది.
1.jpg
పైన చూపబడిన విండోలో మీరు ఇంగ్లీష్ లో టైపు చెయ్యడం మొదలు పెడితే అవి తెలుగులోకి మార్చబడతాయి కింద చూపిన విధముగా.
2.jpg
వాటిని పైన విండో లో పేస్టు చేసుకోవచ్చు. ఈ విధముగా మీరు ఈ ఫోరం నందు తెలుగులో సమాధానం ఇవ్వగలరు.
ఒక వేళ ఈ వెబ్ సైట్ లో మాత్రమె కాకుండా మీ కంప్యూటర్ లో కూడా తెలుగులో టైప్ చెయ్యాలంటే, Google వారి "input tools" ను వాడండి.
ఈ లింక్ ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోండి. https://www.google.co.in/inputtools/try/
googletools.JPG
ఇంకేదైనా వివరణ కోసం నన్ను అడగండి.
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 02-03-2014 09:50 AM.