అందరికీ నమస్కారాలు.
నా పేరు శ్రీ హర్ష . నవ్య సమాజం లో పుట్టి ,బ్రతుకుతూ తెలుగు లోని తియ్యదనాన్ని తెలుసుకోలేని నా లాంటి పిల్లలకు అది తెలిసేటట్టు , తెలిసినవాళ్లు దాన్ని పంచడానికి అనువైన ప్రదేశం గా దీన్ని స్థాపించినందుకు చాలా ధన్యవాదాలు.
ఇట్లు,
శ్రీ హర్ష