ఈ లింక్ క్లిక్ చెయ్యండి...
https://www.google.com/transliterate/Telugu
అక్కడ ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు లోకి మారుతాయి. దీనినే 'ఫోనెటిక్ టైపింగ్' అంటారు.ఉదాహరణకి కింద ఫోటో చూడండి.
https://i.imgur.com/dVTAh.jpg
Printable View

తెలియజేసినందుకు ధన్యవాదములు :)
మాటి మాటికి ఆ వెబ్ సైట్ చూడక్కర్లేకుండా ఈ software ఉపయోగించడం సులువని అనుకుంటున్నా
https://www.google.com/inputtools/
అవును ఇది చాలా ఉపయోగకరంగా వుంది . ధన్యవాదములు హర్ష :)