PDA

View Full Version : తెలుగు మాసాలు, ఋతువులు



Telugabbayi
25-01-2013, 08:37 AM
https://i.imgur.com/K3JhULY.gif
మనలో ఎంత మందికి ఇంకా ఇవి గుర్తు వున్నాయి? వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?
చిత్తా నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల చైత్ర మాసమని, విశాఖ నక్షత్రములో పౌర్ణమి రావటం వల్ల వైశాఖ మాసమని, జ్యేష్ఠా నక్షత్రంలో పున్నమి చంద్రుడు రావటం వల్ల జ్యేష్ఠాజ్యేష్టా మాసమని, పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావటంతో ఆషాఢమనీ, స్రవనంలో పౌర్ణమి రావటం వల్ల భాద్రపద మాసమని, అలాగే అశ్వని, పుశ్యమీ నక్షత్రాలలో పౌర్ణమి రావటం వల్ల కార్తిక, పుష్యమాసములని, మఖ నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల మాఘమాసమని, పూర్వఫల్గుణి నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల ఫాల్గుణ మాసమని, మన పూర్వీకులైన మహాఋషులు చెప్పారు.