లాగిన్

View Full Version : చప్పుడు చెయ్యని తలుపులు?



Telugabbayi
18-01-2013, 12:09 PM
కిట కిట తలుపులు కిటారు తలుపులు. మూసినా తెరిచినా చప్పుడు చెయ్యవు...

ఏమిటి అవి?

Telugodu
18-01-2013, 04:46 PM
కను రెప్పలా ?? :rolleyes: