PDA

View Full Version : తెలుగు ప్రపంచానికి స్వాగతం



Telugabbayi
13-01-2013, 08:21 PM
తెలుగు ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇంటర్నెట్ అనే ఈ విశాల ప్రపంచం లో చాల వింతలూ విశేషాలు. కాని, తెలుగుకి సంబంధించి ప్రత్యేకంగా ఒక వేదిక/ఫోరమ్ (అది కూడా తెలుగులో) లేదు. మన తెలుగువారు ప్రపంచమ నలుమూలల వున్న్రారు. అందరిని ఒక వేదిక మీద రాప్పించాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఫోరమ్. ఇందుకు మీ అందరి సహకారం ఆసిస్తూ...

మీ తెలుగబ్బాయి

Nanee
15-01-2013, 11:21 PM
ఐ విష్ యు అల్ ది వెరీ బెస్ట్ రవి.


2

Nanee
15-01-2013, 11:22 PM
I Wish You All The Very Best Ravi..