Telugabbayi
24-02-2016, 11:51 PM
1. బియ్యాన్ని దానం చేస్తే......పాపాలు తొలుగుతాయి.
2.వెండి ని దానం చేస్తే......మనశ్మాంతి కలుగుతుంది.
3. బంగారం దానం చేస్తే......దోషలు తొలుగుతాయి.
4. పండ్లను దానంచేస్తే......బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానంచేస్తే.......ఇంద్రియ నిగ్రహంకలుగుతుంది.
6. నెయ్యి దానంచేస్తే......రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
7. పాలు దానంచేస్తే......నిద్ర లేమిఉండదు.
8. తేనె దానంచేస్తే.......సంతానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానంచేస్తే......మతిమరుపు పోయి జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.
10. టెంకాయ దానంచేస్తే.........అనుకున్న కార్యంసిద్ధిస్తుంది.
11. దీపాలు దానంచేస్తే........కంటి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానంచేస్తే..........ఋణ విముక్తులౌతారు ఋషులఆశీస్సులులభిస్తాయి.
13. భూమిని దానంచేస్తే.....బ్రహ్మలోకదర్షనంలభిస్తుంది.
14. వస్త్రదానంచేస్తే........ఆయషుపెరుగుతుంది.
15. అన్న దానంచేస్తే.......పెదరికంపోయి. ధనవృద్ధికలుగుతుంది.
ఇవి మన వేదాల్లో చెప్పినవి...వీటి*లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. మనం చేసే సహాయం చిన్నదైన ఫరవాలేదు.