PDA

View Full Version : కంప్యూటర్లో తెలుగు టైపు చేయడం ఎలా



రాయరాకుల కర్ణాకర్
20-09-2015, 11:30 AM
ఎప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం లో తెలుగు ఈజీ గా టైపు చేయాలా ?
ఎ సాఫ్ట్వేర్ లోనైనా తెలుగు టైపు చేయాలా?
తెలుగు టైపు చేయడాకిని మెయిల్ లో టైపు చేసి కాపీ పేస్టు లు చేస్తున్నారా?

ఇప్పుడు అలా చేయడం మానేసి సింపుల్ గా నేను చెప్పే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.కాకపోతే కొన్ని చిన్న చిన్న ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా కావలి...


ఫస్ట్ స్టెప్ :

--> మీరు Microsoft Windows XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే icomplex (https://www.omicronlab.com/tools/icomplex-full.html) డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.
( Icomplex డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ను పైనా క్లిక్ చేయండి icomplex Download (https://www.omicronlab.com/tools/icomplex-full.html) )
--> డౌన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ..తర్వాత ఆదేశం మేరకు సిస్టం రీస్టార్ట్ చేయండి.
--> Microsoft Windows 7,8 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నవారికి icomplex అవసరం లేదు ఆల్రెడీ OS లో వస్తుంది.
--> ఈ సాఫ్ట్వేర్ తెలుగు వర్డ్స్ కి కావలిసిన స్సిప్త్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది.(ఈ ఫైల్స్ ని XP cd యుస్ చేసి కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు .

సెకండ్ స్టెప్ :

--> గూగుల్ తెలుగు input టూల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ఇన్పుట్టు టూల్స్ డౌన్లోడ్ (https://www.google.co.in/inputtools/windows/) ఈ లింక్ పైనా క్లిక్ చేసి అక్కడ వచ్చిన విండో లో మనకు కావలిన బాష (తెలుగు ) పై చెక్ మార్క్ చేసి లైసెన్స్ అగ్రీ చెక్ మర్క్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి . గూగుల్ input టూల్స్ డౌన్లోడ్ అవ్తుంది
--> ఆ ఫైల్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయ్యేంత వరకు వేచి యుండాలి.
-->డౌన్లోడ్ పూర్తి అయినా తర్వాత టాస్క్ మేనేజర్ పై రైట్ క్లిక్ చేసి టూల్స్ బార్స్ లో లాంగ్వేజ్ బార్ ని సెలెక్ట్ చేసుకోవాలి ..అది ఈ క్రింద చూపించిన విదంగా కనిపిస్తుంది
--> ఆ ఐకాన్ పై క్లిక్ చేసి మనము టైపు చేసే బాషను ఎంచుకోవాలి...
--> ఆ తర్వాత ఎక్కడ టైపు చేసినా తెలుగు లోనే టైపు అవ్తుంది
--> తెలుగు టైపు చేయడానికి వేరే కీ బోర్డు అవసరం లేదు మామూలు గా ఇంగ్లీష్ లో టైపు చేస్తే అది తెలుగు లో చూపిస్తుంది దానితో పాటు suggestions కూడా చూపిస్తుంది
https://4.bp.blogspot.com/-HL2d5RkRloo/UZ4gHF1LSlI/AAAAAAAAAvE/mKOoYvna-C8/s320/google-input-tools-telugu-typing.PNG (https://4.bp.blogspot.com/-HL2d5RkRloo/UZ4gHF1LSlI/AAAAAAAAAvE/mKOoYvna-C8/s1600/google-input-tools-telugu-typing.PNG)


ఈ క్రింది వీడియో ద్వారా మీరు సులువుగా అర్డెం చేసుకోవచ్చు ...


https://www.youtube.com/watch?feature=player_embedded&v=SDMSr9_W1NI
తెలుగు లో టైపు చేయండి (https://www.youtube.com/watch?feature=player_detailpage&v=SDMSr9_W1NI)

-మీ కర్ణా